Cough | ద‌గ్గు స‌మ‌స్య దీర్ఘ‌కాలంగా ఉందా..? అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

Cough | ద‌గ్గు స‌మ‌స్య దీర్ఘ‌కాలంగా ఉందా..? అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

30/January/2026 07:03    Share:   

మ‌నం సీజ‌న‌ల్ ఫ్లూ, అలెర్జీ, గొంతు ఇన్పెక్ష‌న్, న్యుమోనియా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన‌ప్పుడు ద‌గ్గు వ‌స్తూ ఉంటుంది. మందులు వాడ‌డం వ‌ల్ల లేదా ఇంటి చిట్కాలను ఉప‌యోగించి మ‌నం ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొందుతాం. ఇది మ‌నంద‌రం చేసేదే. అయితే కొన్నిసార్లు ద‌గ్గు విప‌రీతంగా, ఎక్కువ కాలం పాటు ఉంటుంది.
Cough | మ‌నం సీజ‌న‌ల్ ఫ్లూ, అలెర్జీ, గొంతు ఇన్పెక్ష‌న్, న్యుమోనియా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన‌ప్పుడు ద‌గ్గు వ‌స్తూ ఉంటుంది. మందులు వాడ‌డం వ‌ల్ల లేదా ఇంటి చిట్కాలను ఉప‌యోగించి మ‌నం ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొందుతాం. ఇది మ‌నంద‌రం చేసేదే. అయితే కొన్నిసార్లు ద‌గ్గు విప‌రీతంగా, ఎక్కువ కాలం పాటు ఉంటుంది. నిరంత‌ర ద‌గ్గు కొన్ని తీవ్ర‌మైన సంకేతాల‌ను కూడా ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ద‌గ్గు అన‌గానే మ‌నం ఊపిరితిత్తుల స‌మ‌స్య‌గా భావిస్తూ ఉంటాం. కానీ మొండిద‌గ్గు కొన్నిసార్లు గుండె స‌మ‌స్య‌ల‌ను కూడా తెలియ‌జేస్తుంద‌ని మొండి ద‌గ్గుకు గుండెకు కూడా సంబంధం ఉంటుంద‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter