హెచ్.పి.వి వ్యాక్సిన్ చేయించు కుందాము, గర్భాయ క్యాన్సర్ నుండి రక్షించుకుందాం

హెచ్.పి.వి వ్యాక్సిన్ చేయించు కుందాము, గర్భాయ క్యాన్సర్ నుండి రక్షించుకుందాం

16/March/2026 19:49    Share:   

ఎలమంచిలి...
రాంబిల్లి : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దిమిలి నందు డా. ఆర్. వెంకటేష్ ఆధ్వర్యంలో వాక్సినేషన్ శుభిరమును ఏర్పాటు చేసి లబ్ధిదారులకు హెచ్.పి.వి వ్యాక్సిన్ ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి 90 రోజులు వరకు ఉంటుందని 14 సంవత్సరములు దాటి 15 సంవత్సరముల లోపు ఉన్న బాలికలు అందరూ ఈ వ్యాక్సిన్ చేయించుకొని తెలిపారు. గర్భాభశయ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త వహించవలెనని సూచించారు.ఈ కార్యక్రమంలో కట్టుబోలు సర్పంచ్ అగ్రహారపు ఆదిలక్ష్మి, బాబూరావు, మండల విద్యాశాఖాధికారి మళ్ల సూర్యారావు, ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.ఎస్.వి. యన్. రాజు (శ్రీను), ఆరోగ్య పర్యవేక్షకులు ధనరాజు, ఉమా మహేశ్వరి, ఏ. యన్.యమ్స్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter