ఉచిత తీర్థయాత్ర బస్సును ప్రారంభించిన శ్రీ ముత్యాల గార్మెంట్ ఇండస్ట్రీస్ అధినేత

ఉచిత తీర్థయాత్ర బస్సును ప్రారంభించిన శ్రీ ముత్యాల గార్మెంట్ ఇండస్ట్రీస్ అధినేత

12/March/2026 20:30    Share:   

అనకాపల్లి శ్రీ ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఉచిత తీర్థయాత్రలు భాగంగా ఈరోజు కొండకొప్పాక గ్రామానికి చెందిన మహిళలు అన్నవరం సింహాచలం ఋషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉచిత తీర్థయాత్ర బస్సును ప్రారంభించిన శ్రీ ముత్యాల గార్మెంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు శ్రీమతిశ్రీ ముత్యాల సూర్య కుమార్ గారు మరియు తనయుడు శ్రీ ముత్యాల రాజబాబు గారు బస్సును జండా ఊపి ప్రారంభించింది ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గైపూర్ రాజుగారు మరియు ఎంవిఆర్ అభిమానులు పాల్గొన్నారు 
Breaking News

Subscribe our Newsletter