మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన బొదెపు గోవింద్.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన బొదెపు గోవింద్.

12/March/2026 07:53    Share:   

యలమంచిలి : వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవిందరావు నియామకమయ్యారని తెలిసినదే. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించినందుకు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter