కమిషనర్ యలమంచిలి పురపాలక సంఘం యలమంచిలి పురపాలక సంఘంనకు ప్రధాన మంచి నీటి వనరులైన సోముదే వపల్లి నుండి ఎర్రవరం సంప్ కు వచ్చు RWS డిపార్ట్మెంట్ వారి 350mm పంపింగ్ లైన్ పులపర్తి వద్ద పగిలి పోవడం వలన ఈ రోజు లీకేజీ పనులు చేపట్టినారు ఈ పని మరమ్మతులు రేపు సాయంత్రంము నకు పూర్తి అగును కావున రేపు, ఎల్లుండి అనగా 11-3-26,12-3-26 అనగా (బుధవారం) మరియు (లక్ష్మీవారం) ఎలమంచిలి టౌన్ ఏరియా వాటర్ సప్లై కు అంతరాయం కలుగునని రేపు ఉదయం రామచంద్రమ్మ కొండ మీద ప్రాంతం,ధర్మవరం, కోర్టు ఏరియా పాక్షికంగా వాటర్ సప్లై జరుగునని మరియు అవసరమైన చోట ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేయబడును అని తెలియజేయడమైనది.కావున సదరు పైన తెలిపిన విషయం గమనించి పుర ప్రజలు సహకిరించవలసింది గా కోరుచున్నారు..