ఏలూరు లో  జనసేన

ఏలూరు లో జనసేన 'ఉద్యమి ' సభ్యత్వ నమోదు కార్యక్రమం.

08/March/2026 19:23    Share:   

ఏలూరు లో ముమ్మరంగా జనసేన 'ఉద్యమి ' సభ్యత్వ నమోదు కార్యక్రమం.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
సభ్యత్వం పొందినవారికి ₹ 5 లక్షల ప్రమాద బీమా.
ఏలూరు: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదని కార్యకర్తల కుటుంబాలకు ఒక రక్షణ కవచమని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఏలూరు లోని పలు డివిజన్లలో జరుగుతున్న సభ్యత్వ నమోదు శిబిరాలను సందర్శించి యువతకు, మహిళలు కు సభ్యత్వాలు అందచేశారు.
వీరమహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
Breaking News

Subscribe our Newsletter