అనకాపల్లి శ్రీ నూకంబిక దేవస్తానం. బక్తుల రద్దీ దృశ్య, ట్రాఫిక్ నిబందనలు

అనకాపల్లి శ్రీ నూకంబిక దేవస్తానం. బక్తుల రద్దీ దృశ్య, ట్రాఫిక్ నిబందనలు

07/March/2026 07:56    Share:   

అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుహిన్ సిన్హా IPS మరియు SDPO అనకాపల్లి ఎం శ్రావణి మేడం ఆదేశాల మేరకు, అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ గారు అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారి కొత్త గుడి ప్రారంభోత్సo సందర్భంగా ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు భక్తుల రద్దీ నిమిత్తం గుడికి వెళ్లే అన్ని మార్గాల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా స్టాప్ బోర్డుల ద్వారా అన్ని మార్గాలను నియంత్రిస్తూ  మరియు అన్ని వాహనాలకు తగిన పార్కింగ్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ పండగ సందర్భంగా 50 స్టాఫ్ బోర్డులను నాగార్జున సిమెంట్ కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter