కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు ఏలూరు జిల్లా లో ' ఆపరేషన్ వజ్ర పహార్ ' కార్యక్రమంలో భాగంగా పోలీసులు 598 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నరు. దీని విలువ సుమారు ₹ 3.14 కోట్లు ఉంటుందని జిల్లా S P ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. తనికి లో భాగంగా జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వెళుతున్న వ్యాన్ ను అడ్డుకొని ఇద్దరిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.