27 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి ..!!
25/May/2026 17:05
Share:
27 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి ఈనెల 27 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని రెండు క్లస్టర్ విభజించడం జరిగింది, క్లస్టర్2 యలమంచిలి గుర్రప్ప కళ్యాణ్ మండపం లో బొద్దపు శ్రీనివాసరావు, కో కస్టర్ కరణం రవికుమార్, పర్యవేక్షణలో జరుగును క్లస్టర్3 క్లస్టర్ ఆడారి వెంకట సన్యాసినాయుడు, కో కస్టర్ మల్ల రామకృష్ణ పర్యవేక్షణలో జరుగును, మహానాడు కార్యక్రమానికి ప్రతి వార్డు నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొని అందరూ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగే ఈ పసుపు పండుగ విజయవంతం చేయాలని కార్యకర్తలు నాయకులు కోరడం జరిగింది 27 28 తేదీల్లో జరిగే మహానాడుకి మనకి ఎన్ని పనులు ఉన్నా మానుకొని నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలు దృష్టికి తీసుకువెళ్లి ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ ( నానాజీ ), సెక్రటరీ ఆడారి ఆదిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కొటారి సాంబశివరావు, జిల్లా అధికారి ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ బోద్ధపు శ్రీనివాసరావు, కో క్లస్టర్ కరణం రవికుమార్, యూత్ అధ్యక్షులు నమ్మి రమణ,టౌన్ ఉపాధ్యక్షులు దంట్ల వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లి బాబురావు, మాజీ కౌన్సిలర్స్ మజ్జి రామకృష్ణ, పండూరి శ్రీనివాసరావు, బోద్ధపు నాగేశ్వరరావు, చౌట్రీ చైర్మన్ బిశెట్టి చిన్నారావు, పిల్ల ఆది బాబు, కరెడ్ల మల్లికార్జున, సురకాసులు రమణబాబు, ఎల్లపు శ్రీను, ముమ్మిడి శ్రీను, సేనాపతి తులసీరామ్, ఎల్లపు గోపి, శ్రీమంతుల శ్రీను, సాగర్ హుస్సేన్, షేక్ కాశీం,ఎద్దు శివ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు