తాకాస వీధి శ్రీ పుట్ట నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు.
18/March/2026 16:53
Share:
అనకాపల్లి,తాకాశి వీధి పుట్టలో స్వయంభూగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం, సందర్భంగా, బుధవారం రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అమ్మవారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో,ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తాకాశి రాజేష్ ,ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తాకాశి కిషోర్ ,తాకాసి కన్నబాబు (చిన్ని) ,హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతీ బాబు,గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు,తాకాశి వీధి పెద్దలు,తాకాశి సత్యం దొర,తాకాశి నాగేశ్వరరావు,తాకాశి విశ్వేశ్వరరావు, అదట రమణబాబు,తాటి రామకృష్ణ,శ్రీరామదాసు గోవిందరావు, పలక చంటి,కారుకుండి కన్నారావు,ఉత్సవ కమిటీ మెంబర్స్,పాల్గొన్నారు.