పాల కేంద్రాల  తనికి, జివి శ్యామలా  వెటర్నరీ డాక్టర్

పాల కేంద్రాల  తనికి, జివి శ్యామలా వెటర్నరీ డాక్టర్

26/February/2026 18:56    Share:   

కొండకొప్పాక వెటర్నరీ డిస్పెన్సరీ వెటనరీ డాక్టర్  జివి శ్యామలా గారు డిహెచ్ఓ డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ బి రామ్మోహన్ గారి ఆదేశాల మేరకు  ఆంధ్రప్రదేశ్ పశు సంవర్దిక శాఖ డైరెక్టర్ విజయవాడ మరియు అనకాపల్లి జిల్లా  అన్ని సెంటర్లో పాలు కేంద్రాల  తనికి చేపట్టాలని
పాలు తనికి ఎలా చేస్తున్నారు  ఏ ఏ టెస్ట్లు చేస్తున్నారు వాళ్లు  నామ్స్ పాటిస్తున్నారా లేదా చెక్ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 
Breaking News

Subscribe our Newsletter