రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి నూకంబిక అమ్మవారి కి చీర సారే పట్టు వస్త్రాలు...

రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి నూకంబిక అమ్మవారి కి చీర సారే పట్టు వస్త్రాలు...

17/March/2026 19:12    Share:   

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం నిర్వహణలో  ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకంబిక అమ్మవారి కి పద్మశాలీలు సంయుక్తంగా శుక్రవారం అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అమ్మవారు నూతన విగ్రహావిష్కరణ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎక్కడ అయితే వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో అక్కడ పద్మశాలీలు చీర సారే పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మరియు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అలాగే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి అహోబిలం, ఒంటిమిట్ట, నారాయణవనం తదితర ప్రాంతాల్లో అమ్మవారలకు పద్మశాలీలచే పట్టు వస్త్రాలు సమర్పించే క్రమంలో ఈ ప్రాంతంలో కొలువై ఉన్న నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఈ క్రియను ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా చెప్పారు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు తిప్పాన అప్పారావు, గౌరవ అధ్యక్షులు పంపాన సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వరరావు ,ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి పద్మశాలీ కుటుంబీకులు పెద్ద ఎత్తున హాజరై 100 మంది దంపతులు పట్టు వస్త్రాలు, చీర సారే సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పెద్దలు చిల్లపల్లి శ్రీనివాసరావు, అలాగే మాజీ ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు  వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు,అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల రమేష్ ,అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు  మాజీ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, బల్ల పరమేశ్వరరావు,
యువత అధ్యక్షుడు సప్పా మణికంఠ, ఉత్తరాంధ్ర వాసులు కరణం వెంకటేశ్వర్లు,డా. కళ్యాణి, రాపర్తి సుబ్బారావు , సూరిశెట్టి రావాలి ,గుద్దే వేణు ,ప్రముఖ చేనేత నాయకులు పొన్నగంటి అప్పారావు  ,అలాగే దేవస్థానం ఈవో  అండ్ చైర్మన్  ఆలయ సిబ్బంది పూర్తిగా సహకరించి అందరికీ దర్శన భాగ్యం కల్పించారు వారికి పద్మశాలి రాష్ట్ర సంఘం తరఫున జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్
ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు,శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు,యర్రవరపు సంతోషి కుమారినాగేష్,పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ గడ్డం దివ్యతేజ, కార్యదర్శి సూరిశెట్టి భావన ఋషి,కాకి పైడిరాజు వైస్ ప్రెసిడెంట్ దొడ్డి సూరిబాబు ట్రెజరర్ ఆకుల అప్పారావు, జిల్లా నాయకులు ,పట్టణ నాయకులు, పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter