ఏలూరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి అదనంగా 50 మంది సిబ్బంది, మంత్రి నాదెండ్ల మనోహర్

ఏలూరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి అదనంగా 50 మంది సిబ్బంది, మంత్రి నాదెండ్ల మనోహర్

17/March/2026 18:59    Share:   

జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
ప్రభుత్వ సేవలపట్ల ప్రజలకు మరింత మేలు జరిగేలా, ప్రజల  సంతృప్తి స్థాయి మరింత పెంచడంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు ఏలూరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి అదనంగా 50 మంది సిబ్బంది రాష్ట్రంలో గృహ వినియోగదారులకు గ్యాస్ పంపిణీలో ఎటువంటి కొరతా లేదు పీడీఎస్ రైస్ బ్లాక్ మార్కెట్ కు తరలించే వారిపై కేసులు నియోజకవర్గ స్థాయిలలో 'సదరం' క్యాంపుల నిర్వహణ 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు,
Breaking News

Subscribe our Newsletter