
ఏలూరు జిల్లా.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు
ఏలూరు 27,ఆహార తనిఖీ అధికారులు మరియు తానికలు కొలతల అధికారులు సంయుక్తంగా తనికిలు చేపట్టారు K. నాగేశ్వర రావు, విజెలెన్స్ SP, ఏలూరు వారి ఆదేశాల మేరకు.హోల్ సేల్ మరియు రిటైల్ గా లూజ్ టీ పాడి అమ్ముమున్న సూర్య టీ కంపెనీ,లలో తనికి చెయ్యగా సూర్య టీ కంపెనీ నందు రాజమండ్రి మహేంద్ర సేల్స్ కార్పోరేషన్ ద్వారా రక రకాల లూజ్ టీ పొడి ఏలూరు నకు తీసుకు వచ్చి తన పాపు నందు మిక్స్ చేసి త్వరగా రంగు వదిలి బాగా చిక్కడనం వచ్చేలా తయారు చేసిన టీ పొడి సరఫరా చేస్తున్నారు.ఏలూరు చుట్టూ ప్రక్కల వివిధ లూజ్ టీ అమ్మె పాపులకు కూడా టీ పొడి సరపరా చేస్తున్నారు.మహాదీవ్ ప్రియం టీ అనే బ్రాండ్ తో ప్యాకింగ్ తయారు చేసి దానిలో లూజ్ డబ్బ్ టీ పాడిని నింపి అమ్ముమున్నాడు, కానీ ప్యాకింగ్ పై అస్సాం రాష్ట్రము, గోటా జిల్లా నుంచి తీసుకుని వచ్చి అమ్ముమున్నట్లు ఉంటుది, ఆహార తనిఖీ అధికారులు రంగులు కలుపుచున్నారని అనుమానంతో ల్యాబ్ నకు పంపడానికి మూడు పాపులలో నమూనాలు సేకరించడమైనది.తూనికలు కొలతల అధికారులు అనుమతి లేని కాటాలు, ప్యాకింగ్ లైసెన్స్ లేనట్లు మరియు ప్యాకింగ్ దారుని చిరునామా, గరిష్ట చిల్లర ధర, వినియోగదారు సేవ ఫోన్ నెంబర్ వంటి సమాచారం లేకుండా ఉన్నట్లువంటి పాకెట్లు గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగినది.విజెలెన్స్ CI D. ప్రసాద్ కుమార్, శ్రీమతి D. గంగాభవాని, విజెలెన్స్ SI Ch. రంజిత్ కుమార్, K. నాగరాజు మరియు ఆహార తనిఖీ అధికారులు, తానికలు కొలతల అధికారులు పాల్గొనడం జరిగినది.