ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు..

ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు..

14/March/2026 14:31    Share:   

అనకాపల్లి జిల్లా,ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్.
పార్టీ ఆఫీసులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడంతోపాటు చలివేంద్రం మజ్జిగ పంపిణీ చేశారు..
ఎలమంచిలి నియోజకవర్గం లో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వార్డుల్లో పంచాయతీలలో జనసేన జెండా ఎగరవేసి సేవా సేవా కార్యక్రమాలు చేసిన జనసేనకులు వీర మహిళలు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదుర్లు పాల్గొన్నారు....
Breaking News

Subscribe our Newsletter