
డాక్టర్ వై.ఎస్.ఆర్. సోర్ట్స్ సూక్ట్, కడప 2026-27 సంవత్సరమునకు గాను 4వ తరగతి నుండి 9వ తరగతి లో ప్రవేశాల కోసం రాష్ట్ర పొయి ఎంపికలు నిర్వహించేందుకు VC & MD, SAAP వారు ఆసక్తి గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కొరుచున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి 4వ తరగతి కి 40 సీటికు (20 బాలురు + 20 మంది బాలికలు), 5వ తరగతి కి 23 సీటికు (6 బాలురు + 17 మంది బాలికలు) మరియు ఒక తరగతి కి 12 సీటికు (4 బాలురు + 8 మంది బాలికలు) సంబంధించి జిల్లా స్థాయి సెలక్షన్లు 4వ తరగతి నుండి 6వ తరగతి సీటికు గాను 07.06.2026 న ఎన్.టి.ఆర్ శేష్ఠియం, అనకాపల్లి నందు జరుగును.
అలాగే 7వ తరగతి కి 23 సీట్లకు (8 బాలురు + 15 మంది బాలికలు), 8వ తరగతి కి 8 సీట్లకు (3 బాలురు + 5 మంది బాలికలు) మరియు 9వ తరగతి కి 26 సీట్లకు (16 బాలురు + 10 మంది బాలికలు) సంబంధించి నేరుగా రిజిస్టేషన్ చేసుకొని కడప సోట్స్లో సూక్ట్ నందు పాల్గొనవచ్చు.
❖ ప్రభుత్వ లేదా ప్రభుత్వ-గుర్తించి పొందిన పాఠశాలలో 3వ తరగతి పూర్తి చేసి ఉండాలి మరియు అభ్యర్తి 4వ తరగతికి ప్రమోట్ అయి ఉండాలి.
❖ 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు పారశాల ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన స్థితి అండి కండోల్ సర్జిఫికెట్లు.
❖ MRO బారీ చేసిన కులం, నేటివిటీ & ఆదాయ ధృవీకరణ పత్రాలు.
❖ అభ్యర్థి జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కంపూయటర్ ద్వారా రూపొందించబడిన ఫారం 5 అయి ఉండాలి మరియు QR కోడ్ ద్వారా ధృవీకరించరదగినదిగా ఉండాలి.
❖ జనన ధృవీకరణ పత్రం అసలు పుట్ిన తేదీ నుండి ఒక నెల లోపల నమోదు చేయబడి ఉండాలి.
❖ అభ్యర్థి యొక్క అన్ని సర్జిఫికెట్లు (జిరాక్స్) సెట్లు (1).
❖ ప్రభుత్వ లేదా ప్రభుత్వ-గుర్తించి పొందిన పాఠశాలలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి మరియు అభ్యర్తి 5వ తరగతికి ప్రమోట్ అయి ఉండాలి.
❖ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పారశాల ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన స్థితి అండి కండోల్ సర్జిఫికెట్లు.
❖ MRO జారీ చేసిన కులం, నేటివిటీ & ఆదాయ ధృవీకరణ పత్రాలు.
❖ అభ్యర్థి జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కంపూయటర్ ద్వారా రూపొందించబడిన పారం 5 అయి ఉండాలి మరియు QR కోడ్ ద్వారా ధృవీకరించదగినదిగా ఉండాలి.
❖ జనన ధృవీకరణ పత్రం అసలు పుట్ిన తేదీ నుండి ఒక నెల లోపల నమోదు చేయబడి ఉండాలి.
❖ అభయర్థి యొకక అనిి సర్థిషికెట్ల (జార్క్) సెట్లు (1).
❖ ప్రభుత్వ లేదా ప్రభుత్వ-గుర్ింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి పూర్ి చేసి ఉండాలి మర్ియు అభయర్థి ఉవ తరగతికి ప్రమోట్ అయి ఉండాలి.
❖ 1వ తరగతి నుండి ఉవ తరగతి వరకు పాఠశాల ప్రధానోపాధాయులు జారీ చేసిన ష్టడీ అండ్ కండ్రో సర్థిషికెట్ల.
❖ MRO జారీ చేసిన కులం, నేటిమేటీ & ఆదాయ ధృవీకరణ పత్రాలు.
❖ అభయర్థి జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కంపూయటర్ ద్వారా రూపొందించబడిన ఫారం 5 అయి ఉండాలి మరియు QR కోడ ద్వారా ధృవీకరించదగినదిగా ఉండాలి.
❖ జనన ధృవీకరణ పత్రం అసలు పుట్ిన తేదీ నుండి ఒక నెల లోపల నమోదు చేయబడి ఉండాలి.
❖ అభయర్థి యొకక అనిి సర్థిషికెట్ల (జార్క్) సెట్లు (1).
“ఈ సెలెక్షన్‌లలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా రాష్ట్ర శ్రీడా ప్రాధికర సంస్థ (SAAP) వెబ్ సైట్ నందు వారి యొకక ఆదార్ కార్డ్ ద్వారా రిజిస్ట్ర్ అవ్వవలయును. రిజిస్ట్ర్ అయ్యన శ్రీడాకారులు మాత్రమే ఈ జిల్లా స్థాయి లో మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్థులు. వెబ్ సైట్ యొకక లింక్ మీకు ఈ శ్రీంది ఇవ్వబడింది. https://apsportsschool.ap.gov.in/#/home/index
ఈ శ్రీడలకు సంబంధించి మరిన్ని వివరములకు కే త్రిమూర్తులు, (బాక్సింగ్ కోచ్)- 9332777778 మరియు రమేష్ (టైక్వాండో కోచ్) - 8125416870 నంబరు నందు సంప్రదించగలరు.
(పూజారి శ్రీలజి)
జిల్లా క్రీడాభిప్రద్ధి అధికారిని
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, అనకాపల్లి