కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో.సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి 71వ జయంతి

కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో.సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి 71వ జయంతి

14/May/2026 21:29    Share:   

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి 71వ జయంతి సందర్భంగా సిరివెన్నెల స్మృతి వనం....శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో....... శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారి చేతుల మీదగా శంకుస్థాపన.......
                
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి 71 వ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తేదీ 20/05/2026 సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి, గాంధీ నగరం శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంస్య విగ్రహం వద్ద రూ.39.70 లక్షలు GVMC నిధులతో సిరి వెన్నెల స్మృతి వనం నకు శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారి చేతులు మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగును. అనంతరం
సాయంత్రం 6 గం.లకు అనకాపల్లి, గవరపాలెం సత్య గ్రాండ్ Ac ఫంక్షన్ హాల్ నందు శ్రీ M V R నాగేశ్వరరావు నిర్దేశకత్వం లో సిరివెన్నెల సంగీత గీతాల ప్రత్యేక విభావరి 
సాయంత్రం 7గం.లకు ప్రముఖ సినీ గేయ రచయిత  శ్రీ భాస్కర భట్ల రవి కుమార్ గారికి సిరి వెన్నెల స్మారక పురస్కారం అవార్డు ప్రదానం చేస్తామని
ఆహ్వాన కమిటీ, (సిరివెన్నెల కళాపీఠం, అనకాపల్లి) తెలియజేశారు..
Breaking News

Subscribe our Newsletter