కట్టుపాలెం వైభవంగా శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం ..
25/April/2026 07:20
Share:
యలమంచిలి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని కట్టుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ మాజీ ప్రభుత్వ విప్ యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మరియు వైఎస్ఆర్సిపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు,పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ షిరిడీ సాయిబాబని దర్శించుకుని,ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యలమంచిలి మండలం మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు, ఆలయం కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.