అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన పెద్దపల్లి గ్రామంలో సూతనముగా నిర్మాణము గావించిన సుందర మందిర సముదాయంలో తేది 26-02-2026 గురువారం ఉదయం 10-10 గంటలకు దేవాలయము మరియు శ్రీశ్రీశ్రీ కాశీవిశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం మంగళ మేళతాళములతో శ్రీ , గణపతి, కుమార స్వామి, అయ్యప్ప స్వామి,ఆంజనేయస్వామి, కాలభైరవ స్వామి,నాగేంద్రస్వామి,దక్షిణామూర్తి స్వామి తదితర ధ్యానమూర్తుల విగ్రహ ప్రతిష్ఠ, బక్తులకు ఆహ్వానం....