అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా గెడ్డం బుజ్జి నియామకం – స్థానిక నేతల ఘన సన్మానం.

అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా గెడ్డం బుజ్జి నియామకం – స్థానిక నేతల ఘన సన్మానం.

21/April/2026 20:17    Share:   

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 21 (క్రైం అనాలసిస్ ప్రతినిధి ఆనంద్): పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన గెడ్డం బుజ్జి అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

Breaking News

Subscribe our Newsletter