యలమంచిలి కృష్ణాపురం గ్రామంలో టీబి మక్తాభారత్ కార్యక్రమం

యలమంచిలి కృష్ణాపురం గ్రామంలో టీబి మక్తాభారత్ కార్యక్రమం

18/April/2026 20:22    Share:   

యలమంచిలి/కృష్ణాపురం గ్రామంలో సచివాలయంలో  శనివారం నాడు టిబి మక్తాభారత్ కార్యక్రమం గ్రామస్తులు ఉచితంగా ఎక్సరే ట్రస్టులో చేయడమైనది. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్  ఆదేశాలతో ఈ కార్యక్రమానికి  జనసేన కోరి కమిటీ సభ్యులు కొలగాని భాస్కర్ రావు ,డాక్టర్ రోహిణి, టీబీ  సూపర్వైజర్ సత్యనారాయణ  హెల్త్ సూపర్వైజర్ మాణిక్యం గారు మెరిసి గారు ఎ యన్ యమ్ ఆశా వర్కర్స్ కూటమి  నాయకులు  గ్రామస్తులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter