బీసీ నాయకుడు ఘంటా ప్రసాద్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

బీసీ నాయకుడు ఘంటా ప్రసాద్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

18/April/2026 20:11    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన క్రిస్టియన్ ఓపెన్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇద్దరు ప్రతిభావంతులు ఎంపికయ్యారు. అందులో ఒకరైన ప్రముఖ బీసీ నాయకుడు ఘంటా ప్రసాద్ గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం విశేషం.సమాజ సేవలో ఆయన చూపిన నిబద్ధత, ప్రతిభ మరియు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ గౌరవం అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, ఆహ్వానితులు మరియు కుటుంబ సభ్యులు ఘంటా ప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందించారు.ఈ గౌరవ డాక్టరేట్ ఆయన సాధించిన విజయాలకు మరింత ప్రతిష్టను తీసుకువచ్చి, భవిష్యత్తులో మరింత సేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యయి.
Breaking News

Subscribe our Newsletter