కార్మికులకు  కనీస వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలి ,సిఐటియు

కార్మికులకు  కనీస వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలి ,సిఐటియు

18/April/2026 19:55    Share:   

నంద్యాలలో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలో సిఐటియు అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆర్ .రాము మాట్లాడుతూ అచ్చుతాపురం ఎస్ఈజడ్, ఫార్మా ,ఇతర పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులపై వేధింపులు ఆపాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది.
Breaking News

Subscribe our Newsletter