అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచినప్పుడే దేశానికి సౌభాగ్యం: ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి కన్వీనర్ హరినాథ్ బాబు

అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచినప్పుడే దేశానికి సౌభాగ్యం: ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి కన్వీనర్ హరినాథ్ బాబు

14/April/2026 20:47    Share:   

అనకాపల్లి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అనకాపల్లి రామచంద్ర థియేటర్ వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచినప్పుడు ఈ దేశం సకల సౌభాగ్యాలతో తులతూగుతుందని అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొండల హరినాథ్ బాబు అంబేద్కర్ గారి గూర్చి మాట్లాడారు పూలమాలవీయడం ఎంతో పుణ్యమని మళ్లీ పుట్టాలని ఆ భగవంతుని కోరుకున్నాం ఈ కార్యక్రమంలో చోడవరం ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగి మహాలక్ష్మి నాయుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త షేక్ హుస్సేన్ తోట అక్కయ్య నాయుడు నాగేంద్ర రెడ్డి తోట భార్గవ్ నాయుడు  ఎం . నారాయణ రావు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter