ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి అచ్యుతాపురం మండలం హెడ్ క్వార్టర్ లో వైయస్సార్ సిపి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు తట్టా రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలూగా సిఐటియు మండల కన్వీనర్ అర్ రాము , సోము నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకెళ్లాలని కొని ఆడారు కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు రాహుల్ వైస్ ఎంపీపీ అల్లంపెల్లి అప్పారావు గారు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ సెక్రెటరీ ఇరిగీల సంతోష్ మద్దిల దుర్గాప్రసాద్ గారు కుమార్ వెల్లబెల్లి పోల్రాజు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఊస నాగరాజు గారు ఇరిగిలా మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.