ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం....

ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం....

29/March/2026 07:41    Share:   

యలమంచిలి పట్టణంలోని సబ్ జైలును 28_03_2026 మండల న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షురాలు అయిన పి.విజయ గారు సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు.ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు I/c superintendent పి సుబ్బారావు, జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter