పీపుల్స్ హేల్త్ సోసైటి ప్రజా ఆరోగ్య వేదిక ఉచిత  వైద్య శిబిరం విజయవంతం

పీపుల్స్ హేల్త్ సోసైటి ప్రజా ఆరోగ్య వేదిక ఉచిత  వైద్య శిబిరం విజయవంతం

28/March/2026 18:51    Share:   

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

యలమంచిలి అచ్చుతాపురం మండలం మోసయ్యపేట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పీపుల్స్ హేల్త్ సోసైటి ప్రజా ఆరోగ్య వేదిక మోసయ్యపేట యూత్ ఆధ్వర్యంలో మేగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి విశాఖపట్నం మెడికవర్ హస్పిటల్ డాక్టర్స్ రాజు డాక్టర్ సాయిచరణ్ పుస్పగిరి ఐ ఫౌండేషన్ కంటి వైద్య నిపునులు రాజు మరియు మెడికవర్ ఆసుపత్రికి చెందిన కిరణ్ కూమార్ ప్రజా ఆరోగ్య వేదిక సంస్థ నాయకులు కె వి పి. చంద్ర మౌలి వైద్య సేవలు అందించారు అనంతరం వారు మాట్లాడారు వైద్య ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మనిషిని ఉరుకుల పరుగుల తీస్తు జీవితంలో కుటుంబా పోషణ కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వలన తీవ్ర జబ్బుల పాల వుతున్నారు. వైద్యం ఖరీ దైన సరుకుగా మారింది. సామాన్య ప్రజలకు వైద్యం అదని ద్రాక్షలా మారింది. ఈ పరిస్థితుల్లో పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అబినందనీయం బిపి షుగర్ నేత్ర పరీక్ష స్త్రీలకు గర్భాయ ముఖ ద్వారా క్యాన్సర్  ఇ సి జి పరిక్షలు చేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో మోసయ్యపేట గ్రామ సర్పంచ్ పంచదారల పైడిరాజు, మోసయ్యపేట యూత్ దేవర శివ, చొప్ప. రాము, తాతారావు ,పుర్రె. రాజు, పంచదారల. ప్రభాకర్, రైతు సంఘం అధ్యక్షులు కర్రి. అప్పారావు ,ఐద్వా నాయకులు ఆర్.లక్ష్మి, సిఐటియు నాయకులు ఆర్. రాము, కే. సోమునాయుడు, కడారి. అప్పారావు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter