నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం నకు ప్రజలు తరలి రావాలి.!
22/March/2026 20:23
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్ ) యలమంచిలి : సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ విద్య శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయుచున్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని యలమంచిలి మున్సిపాలిటీ వార్డుల్లో 9 వార్డులో శంకుస్థాపన కార్యక్రమానికి మహిళలు ప్రజలు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు గొర్లె నానాజీ, యలమంచిలి పట్టణ పరిశీలకులు సంతోష్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు కొటార్ సాంబ,క్లస్టర్ ఇంచార్జ్ బొద్దపు రమణ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లె బాబురావు,టౌన్ ఉపాధ్యక్షులు దంట్ల వెంకటస్వామి,యూత్ అధ్యక్షులు నమ్మి రమణ,రాజమహేష్,కరెడ్ల మల్లిబాబు,ఎద్దు శివ తదితరులు పాల్గొన్నారు.