ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!!

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!!

25/May/2026 08:37    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు:
https://itiadmissions.ap.gov.in/iti/ దరఖాస్తుల చివరి తేదీ:30 జూన్ 2026 రాత్రి 11:59 గంటల వరకు
సర్టిఫికేట్ వెరిఫికేషన్:
19 మే 2026 నుండి 2 జూలై 2026 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ప్రభుత్వ ఐటీఐ కేంద్రాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలి.అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
Breaking News

Subscribe our Newsletter