ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అడ్మిషన్ కొరకు ప్రత్యేక డ్రైవ్..

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అడ్మిషన్ కొరకు ప్రత్యేక డ్రైవ్..

15/May/2026 16:28    Share:   

 
యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో కొత్తగా పిల్లలను అడ్మిషన్ చేయించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యా ప్రమాణాలు మరియు సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని ఎం ఈ ఓ సూర్యప్రకాష్ తెలిపారు. ఈ డ్రైవ్ ద్వారా ఇద్దరు పిల్లలు అడ్మిషన్ తీసుకున్నందుకు హెచ్ ఎం సీతా రత్నం గారు గ్రామ పెద్దలకు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ శివ, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు పిల్లలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter