అనకాపల్లి 110వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఉగ్గిన జోష్ణ అప్పారావు ప్రచారం

అనకాపల్లి 110వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఉగ్గిన జోష్ణ అప్పారావు ప్రచారం

24/October/2026 18:41    Share:   

అనకాపల్లి: అనకాపల్లి 110వ వార్డు నరసింహారావుపేట పాత బర్మా కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్గిన జోష్ణ అప్పారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పట్టణ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ

Breaking News

Subscribe our Newsletter