జెడ్పీటీసీ అభ్యర్థిగా దమయంతి నామినేషన్ దాఖలు

జెడ్పీటీసీ అభ్యర్థిగా దమయంతి నామినేషన్ దాఖలు

24/October/2026 16:35    Share:   

యలమంచిలి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో రాంబిల్లి, యలమంచిలి జెడ్పీటీసీ అభ్యర్థిగా సుందరపు వెంకట సతీష్ కుమార్ భార్య దమయంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. సంబంధిత నామినేషన్ పత్రాలను ఆమె ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, సుందరపు సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Breaking News

Subscribe our Newsletter