విశాఖ మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. ఖరారు చేసిన వైఎస్సార్సీపీ

విశాఖ మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. ఖరారు చేసిన వైఎస్సార్సీపీ

17/October/2026 13:47    Share:   

విశాఖపట్నం :
విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేరును ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఖరారు చేసింది.

ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మేయర్ ఎన్నికల్లో వరుదు కల్యాణి వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగనున్నారు.

వరుదు కల్యాణి ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస అప్పికొండ

Breaking News

Subscribe our Newsletter