అచ్చుతాపురం జడ్పిటిసి బరిలో సిపిఎం అభ్యర్థిగా గంగిరెడ్డి నారాయణమ్మ

 అచ్చుతాపురం జడ్పిటిసి బరిలో సిపిఎం అభ్యర్థిగా గంగిరెడ్డి నారాయణమ్మ

22/October/2026 20:11    Share:   

 అచ్చుతాపురం
సిపిఎం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా గంగిరెడ్డి నారాయణమ్మ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అచ్చుతాపురం జడ్పిటిసి అభ్యర్థిగా ఈరోజు అనకాపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలు పక్షాన నికరంగా పోరాడుతున్న సిపిఎం పార్టీ నీ గెలిపించాలని మండలంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని నిర్వాసితులు, రైతులు, కార్మికులు, మత్స్యకారులు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై నిర్వాసితులు, స్థానికులకు ఉపాధి కల్పించాలని మండల సమస్యలపై జిల్లా పరిషత్ లో తన వాని వినిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము, సిపిఎం సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు పూడిమడక సీపీఎం పార్టీ నాయకులు పిట్ల మాణిక్యం, చాపల తాతయ్య, ఆర్ లక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter