ఏలూరులో ఆప్కోస్ ఉద్యోగుల సదస్సు.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జేఏసీ చైర్మన్ చోడగిరి

ఏలూరులో ఆప్కోస్ ఉద్యోగుల సదస్సు.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జేఏసీ చైర్మన్ చోడగిరి

13/June/2026 21:33    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు.
ఏలూరు జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (ఆప్కోస్) సదస్సులో ముఖ్య అతిధిగా ఏలూరు జిల్లా జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్.
రెండు సంవత్సరాలుగా ఉద్యోగుల డిమాండ్స్ పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేసున్నదని...12 వ PRC కమిషన్ని  వెంటనే నియమించాలని.పెండింగులో ఉన్న 4 కరువు భత్యాలు (DA) లు విడుదల చేయాలని.మూడు సరెండర్ లీవ్స్ ని వెంటనే చెల్లింపు చేయాలని.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి HR పాలసీ అమలు చేయాలని..హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం సమాన పని కి సమాన వేతనం ఇవ్వాలని.కాంట్రాక్టు ఉద్యోగుల కి 60 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయస్సు ని పెంచాలని..డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా... ఉద్యోగుల వికాసం కోసం ప్రభుత్వ అడుగులు పడాలని.పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లేని పక్షంలో రాష్ట్ర జె ఏ సి చైర్మన్ గారు తీసుకునే నిర్ణయం మేరకు ఉద్యమ కార్యాచరణ వుంటుందని..దానికి అందరూ సమాయత్తం కావాలని చోడగిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు..
Breaking News

Subscribe our Newsletter