తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 50,000 ఆర్థిక సహాయం సిఐటియు

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 50,000 ఆర్థిక సహాయం సిఐటియు

17/October/2026 19:50    Share:   

అచ్చుతాపురం | 
అచ్చుతాపురం మండలం ఖాజీపాలెం చెందిన వివో ఏ కూనిశెట్టి రేణుక భర్త నానాజీ ఇద్దరు అకాల మరణం తో  పిల్లలు ఒంటరి అయ్యారు వీరికి వెలుగు యాని మేటర్స్ వివోఏ యూనియన్ సిఐటియు అనుబంధం కార్పస్ పండు నుండి 50వేల రూపాయల చెక్కు పిల్లల ఇద్దరు పేరు మీద అంద చేయడం జేసారు ఈ కార్యక్రమంలో ఐకెపి యూనియన్ మండల కార్యదర్శి పిల్ల లావణ్య, నాయకులు ఎస్ రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోమునాయుడు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter