అధికారులకు కలెక్టర్ ఆదేశాలు – మాతృశిశు సంక్షేమంపై దృష్టి

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు – మాతృశిశు సంక్షేమంపై దృష్టి

06/October/2026 19:09    Share:   

అనకాపల్లి:
గర్భిణులు, బాలింతలు, శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. జిల్లాలో రూ.1.14 కోట్లతో నిర్మించిన నాలుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను మంత్రి సత్యకుమార్ మండలవరం వర్చువల్ విధానంలో ప్రారంభించగా, కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా  అలాగే శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter