వైద్య, గృహనిర్మాణ శాఖల మంత్రుల సంయుక్త పర్యటన..

వైద్య, గృహనిర్మాణ శాఖల మంత్రుల సంయుక్త పర్యటన..

04/August/2026 19:34    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 

చాట్రాయి మండలంలో మంగళవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారపౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథిలను మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్- చైర్మన్ మరియు నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, డిసిహెచ్ఎస్ డా.సి.హెచ్.బేబీకమల, వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter