వినాయక చవితి ఉత్సవాల్లో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు

వినాయక చవితి ఉత్సవాల్లో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు

18/September/2026 20:37    Share:   

చీపురుపల్లి, సెప్టెంబర్ 18:

చీపురుపల్లి మండలంలోని విశ్వనాధపురం, గత్సలవలస గ్రామాల్లో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు శుక్రవారం పాల్గొన్నారు. మండపాలను సందర్శించి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మల్లేసు, సూరపునాయుడు, సత్యనారాయణ, తవిటినాయుడు, సన్యాసిరావు, తవిటిరాజు, పాపారావు, వెంకీ, చిన్ని, రాంకీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter