ఎచ్చెర్ల: విజయనగరం
విజయనగరం ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో రణస్థలం మండల ఏరియల్ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు,స్థానిక ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు, జ్యూసులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసేవ, పేదల సంక్షేమం, అవసరమైన వారికి అండగా నిలుస్తూ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు..
క్రైమ్ ఎనాలసిస్
విజయనగరం జిల్లా ఇంచార్జ్ M. సూర్యనారాయణ రాజు