శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో  భద్రపద మాసంచవితి పూజలు

శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో  భద్రపద మాసంచవితి పూజలు

15/September/2026 18:56    Share:   

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో  భద్రపద మాసంచవితి సోమవారం సందర్భముగా ఆలయ మండపంలో వినాయక చవితి పూజలు ఘనంగా జరిగాయి.
అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్ ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు,కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు,యర్రవరపు సంతోషి కుమారినాగేష్, ఆలయ అర్చకులు,దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter