ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి).
13/September/2026 20:08
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి భేటీ.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ.స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,కూటమి నేతల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతంపై చర్చించిన నేతలు.స్థానికంగా రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ఇరువురు నేతల గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం.