ఏలూరు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఆకలి తీర్చాలని ఉద్దేశంతో రేషన్ బియ్యాన్ని అందిస్తుంది.కానీ కొంతమంది వారి ధనార్జన కోసం ఈ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తున్నారు.
కండ్రి గుడెం వద్ద దెందులూరు కు చెందిన తాళ్లూరి నాగరాజు అనే వ్యక్తి 12 క్వింటాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు అనే పక్కా సమాచారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ డిటి రమేష్, విజిలెన్స్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పట్టుబడిన తాళ్లూరి నాగరాజు పై 6A, 7i కేసులు నమోదు చేశారు.