ఎల్ ని నో ప్రభావంపై సుందరపు విజయ్ కుమార్ క్షేత్ర స్థాయి పర్యటన..

ఎల్ ని నో ప్రభావంపై సుందరపు విజయ్ కుమార్ క్షేత్ర స్థాయి పర్యటన..

07/August/2026 18:39    Share:   

ఎల్ ని నో ప్రభావం నివారణ - కార్యచరణ ప్రణాళిక  నియోజకవర్గ సభ్యులు యలమంచిలి సుందరపు విజయ్ కుమార్*
యలమంచిలి
తేరువుపల్లి గ్రామంలో రైతున్న మీకోసం ఎల్ నినో ప్రభవ నివారణ  కార్యాచరణ ప్రణాళిక  మీద యలమంచిలి నియోజకవర్గ  శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ సమగ్ర  క్షేత్ర స్థాయి పర్యటనలో భాగం గా  ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కార్యక్రమం ఈ నెల 7 వ తేదీ తెరువుపల్లి గ్రామం నుంచి ప్రారంభించారు. ప్రతి రైతు సేవ కేంద్ర పరిధిలోని ప్రతి రైతును ప్రతి వ్యవసాయ భూ కమాతను సందర్శించి పంటల స్థితిగతులను నిర్ధారించుట, పంటల ప్రస్తుత పరిస్థితి నీటి కొరత వలన వాడిపోవడం లేదు ఎండిపోవడం చేయడ పీడల ఉధృతి వివరాలను అంచనా వేస్తూ క్షేత్రస్థాయిలో గుర్తించిన కరువు పరిస్థితులకు తగువిధంగా నివారణ చర్యలు పంటను కాపాడుకునేందుకు తక్షణమే ఇవ్వవలసిన ప్రాణాధార నీటి తడులు మల్చింగ్ పంటలు అంతర పంటల సాగు చర్యలు సూచిస్తూ, బీడీగా ఉన్న సాగు చేపట్టిన పొలాల్లో స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలు బీడు స్వల్పకాలిక రకాలను విత్తుకునే విధంగా ప్రోత్సహిస్తూ, ఏపీ ఏఐఎంఎస్ 2.0 ద్వారా పారదర్శకంగా ఎరువులను పర్యవేక్షించడం మరియు ఫార్మర్ యాప్ ద్వారా రైతులు అవసరమైన సలహాలు సూచనలు అందజేయడం మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వేసిన పిఎండిఎస్ క్షేత్ర సందర్శన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అలాగే పంటల బీమా ఒక ఎకరానికి 84 రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ చేయించుకోవాలని నియోజకవర్గంలోని ప్రతి రైతులు ఈ సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు తో పాటు,దీన బంధు ,సన్యాసిరావు , రంగ నాయకులు, లాలం సోము నాయుడు, రమేష్ , శంకర్రావు ,నాయుడు బోజ జయరాం మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు దేవుడు మోహన్ భాస్కర్  తదితర రైతులు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter