ఎలమంచిలి  రైతన్న " మీకోసం" వారోత్సవాలు 

ఎలమంచిలి రైతన్న " మీకోసం" వారోత్సవాలు 

22/June/2026 20:00    Share:   

ఎలమంచిలి మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ ద్వారా రైతన్న వారోత్సవాలు కార్యక్రమం ఈనెల 22వ తారీకు నుండి 27వ తారీకు వరకు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి పొలిమేర మోహన్ రావు తెలియజేశారు ఈ ఈ వారోత్సవాలను  ఉద్దేశించి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రములలో అన్ని గ్రామాలలో ప్రస్తుతం వ్యవసాయ పద్ధతులు  ద్వారా ఎల్ నినో మరియు APAIMS యాప్ ద్వారా ఎరువుల విక్రయాలను ప్రజల దృష్టిలో అర్థమయ్యే విధంగా ప్రోత్సహించాలని ఈ వారోత్సవాలను ఇంటింటికి రైతులకు తెలియజేసేలా ఖరీఫ్ సీజన్లో విత్తనాలు ప్రాముఖ్యత వివరించాలనీ తెలియజేశారు, విత్తనములు అన్ని రైతు సేవా కేంద్రంలో ఉన్నాయని తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నగదు జమ అవ్వని రైతులు వారి యొక్క ఆధార్ మరియు పాస్ పుస్తకాలు 1బి రైతుసేవకేంద్రప్రదేశ్ సిబ్బందికి లేదా వ్యవసాయ అధికారి కార్యాలయానికి సమర్పించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది,ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు అరుణ మల్ల బాబురావు రాపేటి శ్రీను తదితర రైతులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter