ఆచార్య ఎన్జీరంగా వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి వి సత్యనారాయణ పర్యటన..

ఆచార్య ఎన్జీరంగా వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి వి సత్యనారాయణ పర్యటన..

03/August/2026 18:42    Share:   

" ఆగస్టు సెప్టెంబర్ వర్షాల పైనే ఖరీఫ్ ఆశలు" 
యలమంచిలి
జిల్లాలో జూన్ మరియు జులై మాసంలో 52% నోటు వర్షపాతం నమోదైనది దీనివలన జిల్లాలో ఆరు శాతం విస్తీర్ణములోనే పంటలు సాగు జరుగుచున్నవి వరి పంట మొత్తం విస్తీర్ణం 56వేల హెక్టార్లలో ఒక శాతం లో పలే నాట్లు పడినవి కానీ ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలలో ఆశించే వర్షసూచన ఉన్నందున ఖరీఫ్ సాగు ఊ పండుకుంటుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి వి సత్యనారాయణ తెలియజేశారు రైతులు సాగు చేసిన పచ్చి రొట్ట పంటలు మరియు పిఎండిఎస్ పంటల వలన నేల సారం పెరుగుతుందని తెలిపారు రాబోయే కాలంలో ఆశించిన వర్షాలు గురిస్తే వారిలో స్వల్ప మధ్య కాలిక రకాలను ఉపయోగించి నేరుగా ఎత్తే పద్ధతిలో సాగు చేపట్ట వలనని సూచించారు. నేరుగా వరి విద్య పద్ధతిలో కలుపు యాజమాన్యం చేపట్టాలని సూచించారు.
కాబోయే రోజులలో ఆశించిన వర్షాలు పడినచో కంది జోడి సద్ద వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించా వలెనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సిహెచ్ ముకుందరావు , చెరుకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ అప్పలస్వామి ఆర్ ఏ ఆర్ ఎస్ విస్తీర్ణం శాస్త్రవేత్త డాక్టర్ డి ఉమామహేశ్వరరావు డాక్టర్ వి. గౌరీ కొక్కరాపల్లి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎంబీబీఎస్ కుమారి డాక్టర్ ఏబీఎం శిరీష మండల వ్యవసాయ అధికారి కే. మోహన్ రావు డీసీటీ కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ కే శైలజ  నాగేంద్ర కుమార్ డాక్టర్ వి. ప్రసాద్ ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో గౌరవ బీసీ  రైతులకు పలు సూచనలు చేశారు.
Breaking News

Subscribe our Newsletter