ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోక్ అదాలత్ సమావేశం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోక్ అదాలత్ సమావేశం

06/August/2026 15:24    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్రం న్యాయ సేవాధికార సంస్థ...అక్టోబర్ 31వ తేదీ వరకు నిర్వహించే 3.0 మధ్యత్వం ప్రత్యేక క్యాంపెన్లో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్ పర్సన్ శ్రీమతి ఏ మేరీ గ్రేస్ కుమారి మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి తర్ఫీదు పొందిన మధ్యవర్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ ఈ 90 రోజులపాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మధ్యవర్తులు ఇరుపక్షాలతో సామరస్యంగా సమస్యలను అర్థం చేసుకొని సానుకూలమైన పరిష్కారానికి కృషి చేయాలని, ఇరు పార్టీలను ప్రత్యేక శ్రద్ధతో కౌన్సిలింగ్ నిర్వహించి పార్టీలకు ఉపశమనం కలిగించే విధంగా మధ్యవర్తిత్వము నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు తరఫున మధ్య వత్తులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter