
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ వారి దూరవిద్య అధ్యయన సమన్వయ కేంద్రం-68 ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ డిగ్రీల కొరకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
బి.ఏ (2 కోర్సులు):
బీకాం (1 కోర్సు):
బిఎస్సి (2 కోర్సులు):
బి.ఎల్.ఐ.సి (1 కోర్సు):
మరిన్ని వివరాల కొరకు దూరవిద్య అభ్యాసన కేంద్రాన్ని నేరుగా సందర్శించవచ్చు లేదా క్రింది నంబర్కు సంప్రదించవచ్చు:
మొబైల్ నంబర్: 9491332811
విజ్ఞప్తి: దూరవిద్యా విధానం ద్వారా డిగ్రీ పొందాలనుకునే అభ్యర్థులందరూ ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమా చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు.
దూరవిద్య అభ్యాసన కేంద్ర సమన్వయకర్త: శ్రీ ఎం. కిషోర్ గారు
అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ఆకాంక్షిస్తున్నాం!