పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: దిబ్బపాలెం సచివాలయం వద్ద సిఐటియు నిరసన

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: దిబ్బపాలెం సచివాలయం వద్ద సిఐటియు నిరసన

13/July/2026 20:12    Share:   

యలమచిలి,దిబ్బపాలెం..
పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో దిబ్బపాలెం సచివాలయ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని (మెమోరాండం) సచివాలయ సెక్రెటరీకి అందజేశారు.
 
Breaking News

Subscribe our Newsletter