రేగుపాలెం మరిడిమాంబ అమ్మవారి ని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు
01/May/2026 08:12
Share:
యలమంచిలి /యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చేత మరిడిమాంబ అమ్మవారికి విశేష పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు,కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు.